Vijayakanth: కోలుకున్న కెప్టెన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకున్నారు. తాజాగా ఆసుపత్రి నుంచి కూడా డిశ్ఛార్జ్ అయి... తన ఇంటికి వెళ్లారని... కోలీవుడ్‌లో నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. కొద్ది రోజుల ముందు.. అస్వస్థతకు గురైన విజయ్ కాంత్.. చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఇంతకాలం ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. వెంటిలేటర్ పై ఉన్నారని.. వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకున్నారు. తాజాగా ఆసుపత్రి నుంచి కూడా డిశ్ఛార్జ్ అయి… తన ఇంటికి వెళ్లారని… కోలీవుడ్‌లో నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. కొద్ది రోజుల ముందు.. అస్వస్థతకు గురైన విజయ్ కాంత్.. చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఇంతకాలం ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. వెంటిలేటర్ పై ఉన్నారని.. వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో కెప్టెన్ విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే కెప్టెన్ విజయ్ కాంత్ పూర్తిగా కోలుకున్నారని… ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ కూడా అయ్యారని తెలుస్తోంది. అయితే కెప్టెన్ కుటుంబ సభ్యులు.. ఈ విషయాన్ని అఫీషియల్‌గా చెప్పనప్పటికీ.. ఆయన సన్నిహితులు.. పార్టీ నేతలు ఇదే చెబుతూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్యరాముడిని ప్రతిష్టించేది ఇక్కడే !! ఫోటో విడుదల చేసిన రామమందిర ట్రస్ట్ సెక్రటరీ
కళ్లు దురద అని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. కళ్లలో ఉన్నవి చూసి డాక్టర్ షాక్ !!
ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక
50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

