ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక
గర్భిణీలకు సీమంత జరిపించడం, బిడ్డ పుట్టాక బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం సంప్రదాయం. ఇది మనుషుల విషయంలో సర్వసాధారణం. కానీ ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గోమాతకు వైభవంగా సీమంతం జరిపించారు. తాజాగా ఆ ఆవుకు దూడ పుట్టడంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
గర్భిణీలకు సీమంత జరిపించడం, బిడ్డ పుట్టాక బారసాల చేయడం, ఉయ్యాలలో వేయడం సంప్రదాయం. ఇది మనుషుల విషయంలో సర్వసాధారణం. కానీ ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి గోమాతకు వైభవంగా సీమంతం జరిపించారు. తాజాగా ఆ ఆవుకు దూడ పుట్టడంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల గిత్త దూడకు ఉయ్యాల ఫంక్షన్ గ్రామస్తులు కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన నడింపల్లి వాసు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ఓ అవుకు వెంకటలక్ష్మి అనే పేరు నామకరణం చేసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయానికి దానంగా ఇచ్చారు. ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామి తోపాటు ఈ గోమాతను కూడా పూజించేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి
MLA వెడ్స్ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

