లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో మన అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది స్నేహితులు తమ మిత్రుడిని మృత్యువు నుంచి కాపాడారు. వీడియో చూసిన నెటిజన్లు ఆ స్నేహితులను ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో మన అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది స్నేహితులు తమ మిత్రుడిని మృత్యువు నుంచి కాపాడారు. వీడియో చూసిన నెటిజన్లు ఆ స్నేహితులను ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కారు లోతైన లోయలో పడబోయి.. అంచున ఆగిపోయింది. కారును ఏమాత్రం కదిల్చినా లోయలో పడిపోతుంది. దాంతో కారులోని వ్యక్తి కదలకుండా అలాగే ఉండిపోయాడు. అదే సమయంలో మరో కారులో వచ్చిన అతని స్నేహితులు మిత్రుడి కారు ప్రమాదానికి గురవడం గుర్తించి వెంటనే అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. వారంతా ఒకరి చేయి ఒకరు పట్టుకొని, కారులో ఉన్న వ్యక్తికి తమ చేయిని అందించారు. కారు కదలకుండా జాగ్రత్తగా వారి చేయి పట్టుకున్న కారులోని వ్యక్తి జాగ్రత్తగా బయటకు లాగారు. మరుక్షణం కారు లోయలోకి దొర్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి
MLA వెడ్స్ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం
Kolleru Lake: కొల్లేరుకు జల కళ.. విదేశీ పక్షుల సందడి
విదేశీ విద్యార్థులకు షాక్ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

