MLA వెడ్స్ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం
ఓ ఎమ్మెల్యే, ఐఏఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 22న పెళ్లిపీటలెక్కనున్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. విషయం ఇక్కడ వరకే ఉంటే.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ ఉండదు. కానీ ఈ వివాహానికి ఢిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్లాయి.
ఓ ఎమ్మెల్యే, ఐఏఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 22న పెళ్లిపీటలెక్కనున్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. విషయం ఇక్కడ వరకే ఉంటే.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ ఉండదు. కానీ ఈ వివాహానికి ఢిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్లాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరుగుతుండగా.. పుష్కర్, అదంపుర్, ఢిల్లీ నగరాల్లో మూడు రిసెప్షన్‌లు నిర్వహించనున్నారు. ఈ వేడుకల నిమిత్తం మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kolleru Lake: కొల్లేరుకు జల కళ.. విదేశీ పక్షుల సందడి
విదేశీ విద్యార్థులకు షాక్ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం
ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి
ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

