50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఒక వ్యక్తి ఆహారం లేకుండా కేవలం నీటిని మాత్రమే తాగుతూ జీవించడం ఎప్పుడైనా చూశారా.. అవును. దాదాపు 50 సంవత్సరాలుగా నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవించి ఉన్న ఒక మహిళ గురించి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును ఓ 75 ఏళ్ల వృద్ధురాలు తాను యాభై ఏళ్లుగా ఆహారం తినడంలేదని తెలిపింది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఒక వ్యక్తి ఆహారం లేకుండా కేవలం నీటిని మాత్రమే తాగుతూ జీవించడం ఎప్పుడైనా చూశారా.. అవును. దాదాపు 50 సంవత్సరాలుగా నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవించి ఉన్న ఒక మహిళ గురించి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును ఓ 75 ఏళ్ల వృద్ధురాలు తాను యాభై ఏళ్లుగా ఆహారం తినడంలేదని తెలిపింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వియత్నాంలోని క్వాంగ్ బిన్హ్ ప్రావిన్స్‌కు చెందిన వియత్నామీస్ అనే 75 ఏళ్ల బామ్మ తాను 50 సంవత్సరాలుగా ఎటువంటి ఘనమైన ఆహారం తినలేదట. నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవిస్తుంది. 1963వ సంవత్సరంలో ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి, మరికొందరు మహిళలతో కలిసి పర్వతాన్ని అధిరోహించారు. ఆ సమయంలోనే పిడుగుపాటుకు గురై కింద పడిపోయారు. కొంతకాలానికి కోలుకున్న తర్వాత ఆమె ఆహారానికి బదులుగా మంచినీళ్లు మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇదే కొనసాగుతోందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి
MLA వెడ్స్ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం
Kolleru Lake: కొల్లేరుకు జల కళ.. విదేశీ పక్షుల సందడి
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

