కళ్లు దురద అని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. కళ్లలో ఉన్నవి చూసి డాక్టర్ షాక్ !!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంద్రియాల్లో అత్యంత సున్నితమైనవి కళ్ళు అని చెప్పవచ్చు. కళ్లకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా స్పష్టంగా కనిపించవు. అలాంటిది కళ్లలో ఏకంగా కీటాలు చేరితే... అదికూడా ఒకటీ రెండూ కాదు, ఏకంగా 60 కీటకాలు సజీవంగా కంట్లో తిష్టవేసిన అరుదైన సంఘటన చైనాలో వెలుగు చూసింది. చైనాలోని కున్‌మింగ్‌కు చెందిన ఒక మహిళ కళ్లు దురద పెడుతున్నాయంటూ డాక్టర్ వద్దకు వెళ్లింది.
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంద్రియాల్లో అత్యంత సున్నితమైనవి కళ్ళు అని చెప్పవచ్చు. కళ్లకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా స్పష్టంగా కనిపించవు. అలాంటిది కళ్లలో ఏకంగా కీటాలు చేరితే… అదికూడా ఒకటీ రెండూ కాదు, ఏకంగా 60 కీటకాలు సజీవంగా కంట్లో తిష్టవేసిన అరుదైన సంఘటన చైనాలో వెలుగు చూసింది. చైనాలోని కున్‌మింగ్‌కు చెందిన ఒక మహిళ కళ్లు దురద పెడుతున్నాయంటూ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమె కళ్లను పరీక్షించిన వైద్యులు ఆమె కనురెప్పలు కను గుడ్ల మధ్య కీటకాలు పాకుతుండటం చూసి షాకయ్యారు. పరిస్థితి చేయి దాటిందని అర్థం చేసుకున్న డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేశారు. 60కి పైగా కీటకాలను బయటకు తీశారు. నివేదిక ప్రకారం ఆ కీటకాలు సాధారణంగా ఈగ ద్వారా వ్యాపిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక
50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

