అయోధ్యరాముడిని ప్రతిష్టించేది ఇక్కడే !! ఫోటో విడుదల చేసిన రామమందిర ట్రస్ట్ సెక్రటరీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్మాణ కమిటీ ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా రామ మందిరంలోని గర్భగుడిలో మూల విరాట్‌ను ప్రతిష్ఠించబోయే స్థలం ఫొటోను రామమందిర ట్రస్టు సెక్రెటరీ చంపత్‌రాయ్ ట్విటర్‌లో పోస్టు చేశారు. గర్భగుడి నిర్మాణం దాదాపు పూర్తయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్మాణ కమిటీ ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా రామ మందిరంలోని గర్భగుడిలో మూల విరాట్‌ను ప్రతిష్ఠించబోయే స్థలం ఫొటోను రామమందిర ట్రస్టు సెక్రెటరీ చంపత్‌రాయ్ ట్విటర్‌లో పోస్టు చేశారు. గర్భగుడి నిర్మాణం దాదాపు పూర్తయింది. శ్రీరాముడిని ఈ స్థానంలో ప్రతిష్ఠించబోతున్నాం. గర్భగుడి విద్యుదీకరణకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే మీతో పంచుకున్నాను అంటూ చంపత్‌రాయ్ ట్విటర్‌లో రాసుకొచ్చారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్లు దురద అని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. కళ్లలో ఉన్నవి చూసి డాక్టర్ షాక్ !!
ఆవుకు సీమంతం.. దూడ పుట్టాక ఉయ్యాల వేడుక
50 ఏళ్లుగా అన్నమే ముట్టని బామ్మ !! కేవలం నీళ్లతో !!
లోయలోకి దూసుకెళ్లిన కారు.. కారులో మిత్రుడికోసం వాళ్లేం చేశారంటే ??
జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

