Tripti Dimri: ఆ సీన్ చూసి మా పేరెంట్స్ ఫీలయ్యారు
యానిమల్ సినిమాతో సెన్సేషన్ అయిన త్రిప్తి డిమ్రి.... ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాదు.. దాదాపు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో హాట్ టాపిక్. కేవలం తన బోల్డ్ నెస్‌తో మాత్రమే కాదు.. తన ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో అందర్నీ చేసేసింది మెల్ట్. అలాంటి ఈ స్టార్ హీరోయిన్... పేరెంట్స్ ఎలా ఫీలవుతున్నారు. యానిమల్ సినిమాలోని తన బోల్డ్ సీన్స్‌పై వారి రియాక్షన్ ఏంటి? యానిమల్ సక్సెస్‌లో సందీప్ రెడ్డి, రణ్బీర్, రష్మిక తో పాటు... సైలెంట్‌గా వాటా కొట్టేసిన జోయా అలియాస్ త్రిప్తి డిమ్రి.
యానిమల్ సినిమాతో సెన్సేషన్ అయిన త్రిప్తి డిమ్రి…. ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాదు.. దాదాపు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో హాట్ టాపిక్. కేవలం తన బోల్డ్ నెస్‌తో మాత్రమే కాదు.. తన ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో అందర్నీ చేసేసింది మెల్ట్. అలాంటి ఈ స్టార్ హీరోయిన్… పేరెంట్స్ ఎలా ఫీలవుతున్నారు. యానిమల్ సినిమాలోని తన బోల్డ్ సీన్స్‌పై వారి రియాక్షన్ ఏంటి? యానిమల్ సక్సెస్‌లో సందీప్ రెడ్డి, రణ్బీర్, రష్మిక తో పాటు… సైలెంట్‌గా వాటా కొట్టేసిన జోయా అలియాస్ త్రిప్తి డిమ్రి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. యానిమల్ సినిమా చూసిన తన పేరెంట్స్ … తన బోల్డ్ సీన్స్ చేసి ఫీలయ్యారని ఓపెన్ అయ్యారు. సినిమాల్లో ఇలాంటి సీన్లు చేయకుండా ఉండాల్సింది అని చెబుతూనే.. పర్వాలేదంటూ… తన పేరెంట్స్ రియాక్షన్ ఇచ్చారని చెప్పారు డిమ్రీ. అయితే తానేం తప్పుచేయలేదన్న ఈ బ్యూటీ.. యాజ్ ఏ యాక్టరస్గా తన పనిని పూర్తి చేశానని తన పేరెంట్స్‌కు అర్థం అయ్యేట్టు చెప్పానన్నారు. అయితే మొదట వారు ఫీలైనప్పటికీ.. తర్వాత అర్థం చేసుకున్నారన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: బాలీవుడ్ న్యూడ్ ఫోటో.. ఆర్జీవీ క్రేజీ రియాక్షన్
Samantha: ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా..
Vijayakanth: కోలుకున్న కెప్టెన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

