Samantha: ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా..
తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్టు.. బాగా డబ్బూ... హోదా సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు.. ప్రొడ్యూసర్లుగా కూడా మారే ప్రయత్నం చేస్తుంటారు. సేమ్ టూ సేమ్ సమంత కూడా ఇప్పుడు ఇదే చేయాలని చూస్తున్నారు. చూడడమే కాదు.. తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ నేమ్‌ను.. థీమ్‌ను రివీల్ చేసి.. ఓవర్ నైట్ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎట్ ప్రెజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి... తనకొచ్చిన ఆటోఇమ్యూన్ డిసీజ్.. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత.
తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్టు.. బాగా డబ్బూ… హోదా సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు.. ప్రొడ్యూసర్లుగా కూడా మారే ప్రయత్నం చేస్తుంటారు. సేమ్ టూ సేమ్ సమంత కూడా ఇప్పుడు ఇదే చేయాలని చూస్తున్నారు. చూడడమే కాదు.. తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ నేమ్‌ను.. థీమ్‌ను రివీల్ చేసి.. ఓవర్ నైట్ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎట్ ప్రెజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి… తనకొచ్చిన ఆటోఇమ్యూన్ డిసీజ్.. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత… తాజాగా ఓ అనౌన్స్ మెంట్ చేశారు. తను ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు ‘ట్రాలాలా..’ అంటూ రివీల్ చేశారు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో లోగోను పోస్ట్ చేశారు. అంతేకాదు రియాలిటీకి దగ్గరగా… అర్థవంతంగా సినిమాలు తెరకెక్కించే సత్తా ఉన్న కొత్త దర్శకులకు తన ప్రొడక్షన్ హౌస్‌లో ఛాన్స్ లిస్తా అన్నారు సమంత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayakanth: కోలుకున్న కెప్టెన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

