RGV: బాలీవుడ్ న్యూడ్ ఫోటో.. ఆర్జీవీ క్రేజీ రియాక్షన్
సినిమాలను తెరెక్కించడంలోనే కాదు.. తను మాట్లాడే మాటల్లోనే కాదు.. చూసే చూపులో.. ఆలోచించే కోణంలో కూడా కాంట్రోను క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న ఆర్జీవీ తాజాగా... మరో కాంట్రో పోస్ట్ చేశారు. బాలీవుడ్ హీరో పోస్ట్ చేసిన ఓ న్యూడ్ ఫోటోకు తన స్టైల్లో కాంమెంట్ పెట్టారు. ఎట్ ప్రజెంట్ సినిమాల్లో కంటే.. సోషల్ మీడియా ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న ఆర్జీవీ.. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమాల్ పెట్టిన న్యూడ్ ఫోటోపై రియాక్టయ్యారు.
సినిమాలను తెరెక్కించడంలోనే కాదు.. తను మాట్లాడే మాటల్లోనే కాదు.. చూసే చూపులో.. ఆలోచించే కోణంలో కూడా కాంట్రోను క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న ఆర్జీవీ తాజాగా… మరో కాంట్రో పోస్ట్ చేశారు. బాలీవుడ్ హీరో పోస్ట్ చేసిన ఓ న్యూడ్ ఫోటోకు తన స్టైల్లో కాంమెంట్ పెట్టారు. ఎట్ ప్రజెంట్ సినిమాల్లో కంటే.. సోషల్ మీడియా ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న ఆర్జీవీ.. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమాల్ పెట్టిన న్యూడ్ ఫోటోపై రియాక్టయ్యారు. హే.. విద్యుత్ నీలోని యానిమల్‌ను సరైన టైంలో బయటపెట్టావ్.. నువ్వు గ్రీకు దేవుడిలా కనిపిస్తున్నావ్.. నీకు మిలియన్ సెల్యూట్స్. అంటూ.. తన స్టైల్లో ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇక బాలీవుడ్లో స్టార్ హీరో అయ్యేందుకు స్టిల్ కష్టపడుతున్న విద్యుత్ జమాల్.. తాజాగా హిమాలయాల్లో తాను న్యూడ్‌గా ఉన్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ప్రతీ యేడు హిమాలయ్యాల్లో 7 టూ 10 డేస్.. తాను ఇలా ఒంటరిగా… బట్టలు లేకుండా ఉంటానని ట్వీట్లో చెప్పేశారు. ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా..
Vijayakanth: కోలుకున్న కెప్టెన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

