Samantha: AMB మాల్‌లో కనిపించిన సమంత.. ఇక రచ్చ రచ్చే..
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత... సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఉన్నట్టుండి ఆమె amb మాల్‌లో ఫ్లాష్ అయి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా.. ప్రత్యూష ఫౌండేషన్‌తో కలిసి అనాథ పిల్లల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సమంత.. మరో సారి అదే చేశారు. షౌండేషన్‌లోని కొంత మంది పిల్లలతో కలిసి హాయ్ నాన్న సినిమా చూసేందుకు amb మాల్లోలని థియేటర్‌కు వచ్చారు.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత… సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఉన్నట్టుండి ఆమె amb మాల్‌లో ఫ్లాష్ అయి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా.. ప్రత్యూష ఫౌండేషన్‌తో కలిసి అనాథ పిల్లల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సమంత.. మరో సారి అదే చేశారు. షౌండేషన్‌లోని కొంత మంది పిల్లలతో కలిసి హాయ్ నాన్న సినిమా చూసేందుకు amb మాల్లోలని థియేటర్‌కు వచ్చారు. అయితే సడెన్‌గా సమంతను చూసిన మాల్లోని పీపుల్ ఒక్క సారిగా సమంతతో ఫోటో తీసుకునేందుకు ఎగబడ్డారు. మరి కొంత మంది సామ్‌తో మాట్లాడేందుకు ట్రై చేశారు. అయితే వారిని డిస్సపాయింట్ చేయని సమంత. కొంత మంది తన ఫ్యాన్స్‌కు సెల్ఫీలిచ్చింది. మరికొంత మందితో మాట్లాడింది. హాయ్ నాన్న సినిమా చూసి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: ఒక్క సినిమాతో.. 3.4 మిలియన్లు.. క్రేజ్ మామూలుగా పెరగలేగా..
Tripti Dimri: ఆ సీన్ చూసి మా పేరెంట్స్ ఫీలయ్యారు
RGV: బాలీవుడ్ న్యూడ్ ఫోటో.. ఆర్జీవీ క్రేజీ రియాక్షన్
Samantha: ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా..
Vijayakanth: కోలుకున్న కెప్టెన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

