Devil: 90 డిజైనర్ కాస్ట్యూమ్స్.. కళ్యాణ్ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!
రీసెంట్ డేస్లో.. క్యాస్ట్యూమ్ డిజైనర్ కూడా సినిమాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు. అదే పీరియాడిక్ సినిమాల్లో అయితే... చాలా మేజర్ రోల్ పోషిస్తాడు. సినిమా స్టోరీకి తగ్గట్టు.. హీరో అండ్ రిమైరింగ్.. క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్గా సెట్టు అయ్యేట్టు డ్రెసెస్ డిజైన్ చేస్తాడు. డైరెక్టర్ అనుకున్న పర్టిక్యూలర్ పీరియడ్‌లోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లడంలో హెల్ఫ్ చేస్తాడు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కోసం కూడా... ఏకంగా 90 క్యాస్ట్యూమ్స్‌ను పర్టిక్యూలర్‌గా డిజైన్ చేశారు డిజైనర్.
రీసెంట్ డేస్లో.. క్యాస్ట్యూమ్ డిజైనర్ కూడా సినిమాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు. అదే పీరియాడిక్ సినిమాల్లో అయితే… చాలా మేజర్ రోల్ పోషిస్తాడు. సినిమా స్టోరీకి తగ్గట్టు.. హీరో అండ్ రిమైరింగ్.. క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్గా సెట్టు అయ్యేట్టు డ్రెసెస్ డిజైన్ చేస్తాడు. డైరెక్టర్ అనుకున్న పర్టిక్యూలర్ పీరియడ్‌లోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లడంలో హెల్ఫ్ చేస్తాడు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కోసం కూడా… ఏకంగా 90 క్యాస్ట్యూమ్స్‌ను పర్టిక్యూలర్‌గా డిజైన్ చేశారు డిజైనర్. ఆయన పేరే.. డిజైనర్ రాజేష్. ఇప్పటికే ఈ ఫీల్డ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన… డెవిల్ సినిమా చేస్తున్నారు. అభిషేక్ నామా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్లో.. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమాలో.. బ్రిటీష్ కాలం నాటి డ్రెసెస్‌ను సినిమాలోని హీరోకు డిజైన్ చేశారు. అందుకోసం దాదాపు 90 క్యాస్ట్యూమ్ డిజైన్ చేశారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: విరాట్ కోహ్లీ చెల్లెలే.. ఈ యానిమల్ హీరోయిన్
Shobha Shetty: బిగ్ బాస్ 7 శోభ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Samantha: AMB మాల్‌లో కనిపించిన సమంత.. ఇక రచ్చ రచ్చే..
Tripti Dimri: ఒక్క సినిమాతో.. 3.4 మిలియన్లు.. క్రేజ్ మామూలుగా పెరగలేగా..
Tripti Dimri: ఆ సీన్ చూసి మా పేరెంట్స్ ఫీలయ్యారు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

