Tripti Dimri: విరాట్ కోహ్లీ చెల్లెలే.. ఈ యానిమల్ హీరోయిన్
యానిమల్ సినిమాతో స్కై హై క్రేజ్ వచ్చేలా చేసుకున్న త్రిప్తి.. విరాట్ కోహ్లీకి చెల్లెలని తెలుసా? అంటే బ్లడ్ రిలేషన్ కాదు లెండి.. వరుసకు మాత్రమే...! ఎస్ ! యానిమల్ సినిమాకు ముందు.. బుల్ బుల్, క్వాలా సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ... ఆ ఫిల్మ్ కో ప్రొడ్యూసర్ కామేష్ షర్మాతో.. రిలేష్‌లో ఉన్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. ఇక కామేష్ శర్మా... బాలీవుడ్ హీరోయిన్ అండ్ విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మా బ్లడ్ బ్రదర్.
యానిమల్ సినిమాతో స్కై హై క్రేజ్ వచ్చేలా చేసుకున్న త్రిప్తి.. విరాట్ కోహ్లీకి చెల్లెలని తెలుసా? అంటే బ్లడ్ రిలేషన్ కాదు లెండి.. వరుసకు మాత్రమే…! ఎస్ ! యానిమల్ సినిమాకు ముందు.. బుల్ బుల్, క్వాలా సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ… ఆ ఫిల్మ్ కో ప్రొడ్యూసర్ కామేష్ షర్మాతో.. రిలేష్‌లో ఉన్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. ఇక కామేష్ శర్మా… బాలీవుడ్ హీరోయిన్ అండ్ విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మా బ్లడ్ బ్రదర్. సో టెక్నికల్లీ… ఈమెను విరాట్ కోహ్లీ చెల్లెలని అంటున్నారు కొంత మంది బాలీవుడ్ ఆడియెన్స్. ఇక తాజాగా యానిమల్ సినిమాతో పాపులారిటీ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో కూడా మంచి ఆఫర్స్ రాబట్టుకుంటున్నారు. ఇప్పటికే రవితేజ, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shobha Shetty: బిగ్ బాస్ 7 శోభ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Samantha: AMB మాల్‌లో కనిపించిన సమంత.. ఇక రచ్చ రచ్చే..
Tripti Dimri: ఒక్క సినిమాతో.. 3.4 మిలియన్లు.. క్రేజ్ మామూలుగా పెరగలేగా..
Tripti Dimri: ఆ సీన్ చూసి మా పేరెంట్స్ ఫీలయ్యారు
RGV: బాలీవుడ్ న్యూడ్ ఫోటో.. ఆర్జీవీ క్రేజీ రియాక్షన్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

