Salaar: బుల్లెట్ల వర్షం.. రక్తపాతం.. చూస్తే దిమ్మతిరిగిపోవాలే..

ప్రభాస్‌ సలార్‌కు సంబంధించిన ఏ న్యూస్ అయినా... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌ మెంట్ నింపుతూనే ఉంటుంది. ఇక తాజాగా మరో సారి అదే చేసింది. ఈ మూవీకి సెన్సార్‌ సర్టిఫికేషన్ వచ్చిందనే న్యూస్ ఇప్పుడు అక్రాస్‌ సోషల్ మీడియా రచ్చ లేపుతోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ మూవీ... ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతూనే ఉంది.

Salaar: బుల్లెట్ల వర్షం.. రక్తపాతం.. చూస్తే దిమ్మతిరిగిపోవాలే..

|

Updated on: Dec 12, 2023 | 10:57 AM

ప్రభాస్‌ సలార్‌కు సంబంధించిన ఏ న్యూస్ అయినా… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌ మెంట్ నింపుతూనే ఉంటుంది. ఇక తాజాగా మరో సారి అదే చేసింది. ఈ మూవీకి సెన్సార్‌ సర్టిఫికేషన్ వచ్చిందనే న్యూస్ ఇప్పుడు అక్రాస్‌ సోషల్ మీడియా రచ్చ లేపుతోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ మూవీ… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతూనే ఉంది. ఈ సినిమా చూడాలనే ఈగర్ డార్లింగ్ ఫ్యాన్స్‌ లో ఉందనే విషయం తెలిసేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్‌ సర్టిఫికేషన్ కంప్లీట్‌ అయిందనే న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్‌ టూ దట్ న్యూస్… ప్రభాస్ సలార్ మూవీకి సెన్సార్‌ బోర్డ్‌ A సర్టిఫికేట్ జారీ చేసిందట. దీంతో సినిమాలో.. రక్త పాతం జరుగుతుందని.. బుల్లెట్ల వర్షం కురుస్తుందని.. అందరి దిమ్మతిరిగుతుందని నెట్టింట కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ అండ్ డార్లింగ్‌ ఫ్మాన్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: హాయ్‌ నాన్న మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ

Vijay Thalapathy 68: 10నిమిషాల సీన్‌ కోసం ఏకంగా 6 కోట్లు..

Devil: 90 డిజైనర్‌ కాస్ట్యూమ్స్‌.. కళ్యాణ్‌ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!

Tripti Dimri: విరాట్ కోహ్లీ చెల్లెలే.. ఈ యానిమల్ హీరోయిన్

Shobha Shetty: బిగ్ బాస్ 7 శోభ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే

 

Follow us