
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‍గా ఉంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు సినీతారలు. లేటేస్ట్ క్రేజీ పిక్స్, చైల్డ్ హుట్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. ఇక శుక్రవారం మన ముద్దుగుమ్మలు పంచుకున్న విషయాలేంటో చూద్దామా. బ్లాక్ డ్రెస్ లో సీరియస్ లుక్ తో చంపేస్తోంది మృణాల్. చీరకట్టులో సంప్రదాయ లుక్ లో అనుపమ షేర్ చేసిన వీడియో అద్భుతమనే చెప్పాలి. అలాగే ప్రగ్యా గ్లామర్ పిక్స్.. చీరకట్టులో జబర్దస్త్ వర్ష ఫోటోస్ షేర్ చేయగా.. బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది అషూ రెడ్డి. బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ లేటేస్ట్ ఫోటోస్.. అదితి రావు హైదరీ న్యులుక్ ఆకట్టుకుంటున్నాయి.
మృణాల్ ఠాకూర్ బ్లాక్ డ్రెస్ ఫోటోస్..
అనుపమ పరమేశ్వరన్ వీడియో అదిరింది..
తమన్నా క్యూట్ స్మైల్..
అదితి రావు హైదరీ లేటేస్ట్ ఫోటోస్..
ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ పిక్స్..
శ్రియా లేటేస్ట్ ఫోటోస్..
బీచ్ లో అషు ఎంజాయ్..
చీరకట్టులో జబర్దస్త్ వర్ష బ్యూటీఫుల్ ఫోటోస్..
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.