
ప్రస్తుతం శ్రీలీల స్కంద ప్రమోషన్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ ట్రెండీ డ్రెస్ లో షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి. ఇక “నువ్వు వచ్చి వెళ్ళిపోతావు.. నువ్వు వదిలేసిన పాదముద్రల్లా..నేను మిగిలిపోతాను “అంటూ ఎదురుచూపుల ఫోటోస్ పంచుకుంది దివి. అందాల మాళవిక లెహాంగా ఫోటో షూట్లతో ఫాలోవర్స్ హృదయాలను దొచేస్తోంది. అలాగే యాంకర్ రష్మీ, సదా, ఐశ్వర్య రాజేష్.. ఇలా బాలీవుడ్ టూ టాలీవుడ్, కోలీవుడ్ సినీతారల లేటేస్ట్ సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెద్దామా.
అందాల దివి ఎదురుచూపులు..
స్కంద ప్రమోషన్లలో శ్రీలీల..
మాళవిక బ్యూటీఫుల్ ఫోటోస్..
ప్రణీత లేటేస్ట్ ఫోటోషూట్స్..
యాంకర్ రష్మీ కార్ వాష్ ఫోజులు..
నిశిధిలో రీతూ వర్మ గ్లామర్ రచ్చ..
క్యూట్ లుక్స్ తో హెబ్బా పటేల్..
సదా లేటేస్ట్ ఫోటోషూట్స్..
విజయ్ దేవరకొండ ఐస్ బాత్..
దక్షా నగార్కర్ క్రేజీ పిక్..
మహారాణిలా ఐశ్వర్య రాజేష్ ..
ప్రణవి మానుకొండ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.