AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ సంక్షోభం! లీగల్ నోటీసుల వరకూ ముదిరిన అగాధం

లీగల్ నోటీసుల వరకూ ముదిరిన టాలీవుడ్ అగాధం.. కార్మికుల భత్యం పెంచితే ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందా? పానిండియా నుంచి చిన్న నిర్మాతల వరకు కార్మికుల సమస్య పరిష్కరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరా? సంక్షోభం పరిష్కారానికి ఇండస్ట్రీ పెద్దగా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కార్మిక వర్గ పక్షపాతిగా అప్పట్లో నిర్మాతలు.. ఇప్పుడు హీరోల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆధిపత్యం చూపిస్తున్న ప్రొడ్యూసర్లు. గతంలో ఎప్పుడైనా ఇలా లీగల్ నోటీసులు ఇచ్చిన సందర్భం ఉందా?

Tollywood: టాలీవుడ్ సంక్షోభం!  లీగల్ నోటీసుల వరకూ ముదిరిన అగాధం
Tollywood Crisis
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2025 | 9:35 PM

Share

వీళ్లు వందలు-వేల గురించి మాట్లాడుతుంటే వాళ్లు కోట్లల్లో నోట్ల కట్టల గురించి ఆలోచిస్తున్నారు. వీళ్లు బతుకుదెరువు గురించి చెబుతుంటే వాళ్లు భారీ బడ్టెట్ల గురించి లెక్చర్లిస్తున్నారు. వీళ్లు జీతంరాళ్లు పెంచమంటే వాళ్లు కోర్టుల్లో తేల్చుకుందామంటారు. సో… వీళ్లకు వాళ్లకు మధ్యలో ఏదో గ్యాప్ ఉంది. థాట్ ప్రాసెస్‌లో తేడాలొచ్చాయా సింకింగ్ ప్రాబ్లమా ఏదైతేనేం.. సగటు సినీ కార్మికుడికి, సినిమాకు తండ్రి లాంటి ప్రొడ్యూసర్‌కీ మధ్య దూరం. ఆ దూరం తగ్గేదెలా? తగ్గేదాకా షూటింగులకు బందేనా? మీ సమ్మె వల్ల నా ఒక్కడి సినిమాకే రోజుకు కోటిన్నర నష్టం వస్తోందని వాపోతాడు ఒక నిర్మాత. భారీ సెట్టేసుకుని, 800 మంది వర్కర్స్‌ని తీసుకుని, ఆర్టిస్టులకు కాల్‌షీట్లిచ్చి వారం రోజులుగా పని ఆగిపోతే ఏ నిర్మాతకు మాత్రం కడుపు మండదు? రాజా సాబ్ ఒక్కడే కాదు, అఖండ2, వవన్‌కల్యాణ్-ఉస్తాద్ భగత్‌సింగ్, చిరూ అనిల్‌రావివూడి కాంబో లాంటి భారీసైజు ప్రాజెక్టులతో పాటు సిద్ధూజొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి మీడియం రేంజ్‌ సినిమాలన్నీ షూటింగుల్లేక చతికిపడ్డవే. రిలీజ్ డేట్లిచ్చి, ప్రమోషన్లు మొదలుపెట్టుకున్నవాళ్లే. వారం రోజులు కావొస్తున్నా ఎటూ తెమలకపోవడంతో, ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పటికే దాదాపు వందకోట్ల దాకా గండి పడ్డట్టు ఒక లెక్కుంది. ఇంకా కొనసాగితే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోక తప్పదు. ఐనా కార్మికులు, నిర్మాతలు ఎవ్వరూ తగ్గడం లేదు. తెగేదాకా లాగడమే వీళ్ల ఉద్దేశమా? వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఇప్పుడు కొత్తకొత్త కండిషన్లు పుట్టుకొచ్చి, ఇగో సమస్యలు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..