AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

C. Kalyan: మోహన్ బాబు గారు మీ వెంటే మేమంతా.. పెద్దరాయుడికి మద్దతుగా నిర్మాత సి. కళ్యాణ్

Producer C.Kalyan: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమాను కలిసి బతికిద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. మోహన్ బాబు ముందుకొస్తే..

C. Kalyan: మోహన్ బాబు గారు మీ వెంటే మేమంతా.. పెద్దరాయుడికి మద్దతుగా నిర్మాత సి. కళ్యాణ్
C Kalyan
Surya Kala
|

Updated on: Jan 03, 2022 | 2:42 PM

Share

Producer C.Kalyan: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమాను కలిసి బతికిద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. మోహన్ బాబు ముందుకొస్తే.. తామంతా మోహన్ బాబు వెంట నడుస్తామని సీ కళ్యాణ్ తెలిపారు. మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం సినిమారంగంలోనే ఉందన్నారు. అంతేకాదు నిర్మాతల మండలి ఏపీ ప్రభుత్వంతో అన్ని సమస్యలపై చర్చిస్తూనే ఉందని చెప్పారు.

నిర్మాతల్లో ఐక్యత లేనందునే ఈ సమస్యలంటూ సి కళ్యాణ్ కామెంట్ చేశారు. సినిమా ఆదాయంలో 52% ఆంధ్రప్రదేశ్ నుండే వస్తుంది.. అయితే మనం ఏపీకి కనీసం రూపాయి అయినా టాక్స్ కడుతున్నామా అంటూ ప్రశ్నించారు. అసలు మనపై ఏపీ ప్రభుత్వానికి ఎందుకు ప్రేమ ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సమస్యల పరిష్కారం కోసం ఎవరు ముందుకు వచ్చినా అది పరిశ్రమ కోసమేనని.. ఫైనల్ గా పిల్లి మెడలో గంట కట్టేదెవరనేది ముఖ్యమని చెప్పారు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్. అంతేకాదు ఆ పని మీరు చేయండి మీతో మేము ఉంటాం మోహన్ బాబు గారు అంటూ సి కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Also Read: పుడమి పచ్చనికొక కట్టుకున్నట్లు దర్శనమిచ్చే చిక్‌మగళూరు.. చూడదగిన ప్లేసెస్ 

 దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం.. కుప్పకూలిన పార్లమెంట్‌ భవనం పైకప్పు

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు పట్టపగలే ఓ వ్యక్తి యత్నం.. దుండగుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి