బేలూరులో హొయసల రాజుల నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకల హలేబీడు, శృంగేరి మఠం, మహాత్మా గాంధీ

 కర్నాటక- ద్రవిడ నిర్మాణశైలుల సమ్మేళనం బల్లాలరాయన  దుర్గ ఫోర్ట్‌

కాఫీ తోటల పచ్చదనం మద్య సాగుతూ పాలధారను తలపించే ఝరీ వాటర్‌ ఫాల్స్‌..

పర్యాటకులను ఆకర్షించే దాసరహల్లిలోని కాఫీ మ్యూజియం, ఖుద్రేముఖ్‌ నేషనల్‌ పార్క్‌ 

 ట్రెకింగ్‌ లవర్స్‌కు మంచి  లొకేషన్‌.. జెడ్‌ పాయింట్‌

మాంసాహారులు, శాకాహారులతోపాటు వేగాన్‌లకు కూడా ప్రత్యేక రుచులు