
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు మన సెలబ్రెటీస్. అలాగే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడం… మరోవైపు సినిమా అప్డేట్స్ ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మన తారలు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు ఏంటో చూద్దాం. బ్లాక్ డ్రెస్ లో క్రేజీ ఫోజులిచ్చింది హీరోయిన్ శ్రుతిహాసన్. అలాగే స్విమ్మింగ్ ఫూల్ వద్ద శ్రీముఖి ఎంజాయ్ చేస్తుండగా.. చిట్టి గౌనులో క్రేజీ ఫిక్స్ ఇన్ స్టాలో పంచుకుంది ప్రణీత. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ బాస్ అంటూ ఇప్పటికీ ఫిట్ గా కనిపిస్తూ కుర్రహీరోయిన్లకు పోటీనిస్తోంది మలైకా ఆరోరా. మాల్దీవులలో చిల్ అవుతుంది సోనాల్ చౌహాన్, చీరకట్టులో అందాల వితిక బ్యూటీఫుల్ వీడియో షేర్ చేసింది. ఇంక మన తారలు షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
చిట్టి గౌనులో ప్రణీత ఫోజులు..
బ్లాక్ డ్రెస్ లో శ్రుతిహాసన్ ఫోటోషూట్..
స్విమ్మింగ్ ఫూల్ లో శ్రీముఖి ..
మలైకా అరోరా క్రేజీ ఫోటోస్..
ఫారిన్ లో కేతిక శర్మ సందడి..
మాల్దీవులలో సోనాల్ చౌహన్..
హానీరోజ్ లేటేస్ట్ ఫోటోస్..
డింపుల్ హయాతి లేటేస్ట్ ఫోటోస్..
దివి వైధ్య ఫోటోస్..
వితిక షేరు క్రేజీ వీడియో…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.