
సినీతారలు సోషల్ మీడియాలో చేసే సందడి గురించి తెలిసిందే. నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అలాగే క్రేజీ లుక్స్ తో అనిక సురేంద్రన్ పిక్స్ పంచుకోగా.. గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసింది దృశ్యం పాప. అలాగే సతీమణి బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. ఇక యాంకర్ రష్మీ గౌతమ్, ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య మీనన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. మిగతా హీరోహీరోయిన్స్ పంచుకున్న విషయాలేంటో చూసేయ్యండి.
ఐశ్వర్య రాజేష్ లేటేస్ట్ ఫోటోస్..
ఎస్తేర్ అనిల్ క్రేజీ పిక్స్..
నేహా శర్మ ఫోటోస్..
సాయి ధరమ్ తేజ్ గురుశిక్షణ పిక్..
యువరాణిలా రాశి ఖన్నా..
అల్లు అర్జున్ వీడియో..
రష్మీ గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..
అరియానా వీడియో..
ఐశ్వర్య మీనన్ మిర్రర్ సెల్ఫీ..
అనిక సురేంద్రన్ క్రేజీ పిక్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.