Celebrity Social Look: మహేష్ న్యూ పిక్.. పికాసో చిత్రంలా జాన్వీ .. క్యూట్ స్మైల్‏తో కవ్విస్తోన్న అనన్య..

ప్రస్తుతం అమెరికాలో రిలాక్స్ అవుతోన్న సమంత.. అక్కడి ప్రకృతి అందాలను తన ఫోన్ లో బంధిస్తుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి జిమ్ లో వర్కవుట్ ఫోటో పంచుకున్నారు. అలాగే అందాల అనన్య నాగళ్ల తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటుంది. ఓవైపు మాల్దీవ్స్ లో తమన్నా ఎంజాయ్ చేస్తుండగా.. హీరోయిన్ దివ్య భారతీ గ్లామర్ రచ్చ చేస్తుంది. ఓవైపు సమ్మోహనుడా అంటూ నేహ శెట్టి స్టెప్పులేస్తుండగా.. తెలుపు రంగు బంగారపు పట్టుతో కలిసిన కసవు చీరలో అమ్మవారిలా ముస్తాబయ్యింది నభా నటేష్.

Celebrity Social Look: మహేష్ న్యూ పిక్.. పికాసో చిత్రంలా జాన్వీ .. క్యూట్ స్మైల్‏తో కవ్విస్తోన్న అనన్య..
Celebrity Social Look

Updated on: Sep 01, 2023 | 6:26 PM

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మన సెలబ్రెటీస్ నెట్టింట ఎలాంటి విషయాలు పంచుకున్నారో తెలుసుకుందామా. ప్రస్తుతం అమెరికాలో రిలాక్స్ అవుతోన్న సమంత.. అక్కడి ప్రకృతి అందాలను తన ఫోన్ లో బంధిస్తుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి జిమ్ లో వర్కవుట్ ఫోటో పంచుకున్నారు. అలాగే అందాల అనన్య నాగళ్ల తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటుంది. ఓవైపు మాల్దీవ్స్ లో తమన్నా ఎంజాయ్ చేస్తుండగా.. హీరోయిన్ దివ్య భారతీ గ్లామర్ రచ్చ చేస్తుంది. ఓవైపు సమ్మోహనుడా అంటూ నేహ శెట్టి స్టెప్పులేస్తుండగా.. తెలుపు రంగు బంగారపు పట్టుతో కలిసిన కసవు చీరలో అమ్మవారిలా ముస్తాబయ్యింది నభా నటేష్. అందానికే అందమైన ప్రణీత కోల్డ్ హార్ట్ అంటుండగా.. స్పెషల్ వీడియో షేర్ చేసింది మీనాక్షి చౌదరి. ఇక మరికొందరి తారల సోషల్ మీడియా పోస్టుల పై మీరు ఓ లుక్కెయ్యండి.

అనన్య నాగళ్ల క్యూట్ స్మైల్..

ఇవి కూడా చదవండి

తనకు తాను తెలుసుకోవాలనుకుంటోన్న సమంత.. 

అందాల తార జాన్వీ కపూర్..  

బీచ్ లో తమన్నా సందడి.. 

మహేష్ బాబు న్యూ ఫోటో..  

అచ్చం అమ్మవారిలా కనిపిస్తోన్న నభా నటేష్..

నేహాశెట్టి క్రేజీ వీడియో..  

బీచ్ లో దివ్యభారతి గ్లామర్ రచ్చ..  

చీరకట్టులో మీనాక్షి నవ్వులు..  

ప్రణీత లేటేస్ట్ ఫోటో..  

ఐశ్వర్య లక్ష్మీ లేటేస్ట్ పోస్ట్..  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.