
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో రకుల్ తెలుగులో సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ అవకాశాలు అందుకుంటుంది రకుల్. బాలీవుడ్ అంటేనే గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ దాంతో ఈ చిన్నది ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసి అక్కడ అవకాశాలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రకుల్ తో పాటు మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా తమ సోషల్ మీడియాలో న్యూ ఫొటోస్, వీడియోస్ షేర్ చేశారు. వాటి పై ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..