AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా ఫోన్ పట్టనున్న స్టార్ కమెడియన్.. సరికొత్త ప్రయోగానికి తెరలెపిన ప్రియదర్శి..

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమా నా చావు నేను చస్తా.. నీకెందుకు అనే డైలాగ్‏తో మంచి గుర్తిండిపోయాడు ప్రియదర్శి. ఇక ఆ సినిమా తర్వాత

మెగా ఫోన్ పట్టనున్న స్టార్ కమెడియన్.. సరికొత్త ప్రయోగానికి తెరలెపిన ప్రియదర్శి..
Priyadarshi
Rajitha Chanti
|

Updated on: Mar 15, 2021 | 10:28 AM

Share

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమా నా చావు నేను చస్తా.. నీకెందుకు అనే డైలాగ్‏తో మంచి గుర్తిండిపోయాడు ప్రియదర్శి. ఇక ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత సినిమాల్లో తన కామెడీ డోస్‏ను రెట్టింపు చేస్తూ.. ఫుల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు ప్రియదర్శి. కేవలం సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్‏లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నాడు ఈ స్టార్ కమెడియన్. తాజాగా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి జాతిరత్నాలు సినిమాలో నటించిన ప్రియదర్శి.. అందులోనూ మరింత హాస్యాన్ని పండించారు. త్వరలోనే ఈ స్టార్ కమెడియన్ మెగా ఫోన్ పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

తనకు కథలు రాయడం.. డైరెక్షన్ చేయడమంటే చాలా ఇష్టమంటూ కొన్ని సందర్భాల్లో చాలా సార్లు చెప్పుకోచ్చాడు. తాజాగా ఓ మినీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట ఈ హాస్యనటుడు. అది కూడా ఓ చిన్న హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇప్పటికే అందుకు కావాల్సిన స్టోరీ మొత్తాన్ని సెట్ చేసుకున్నాడట ప్రియదర్శి. దానిని ఓ ప్రముఖ నిర్మాతకు వివరించగా.. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రియదర్శి.. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 మూవీలో నటిస్తున్నాడు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కూడా ప్రియదర్శి నటిస్తున్నాడు. ప్రియదర్శి సంవత్సరానికి 10 సినిమాలకు పైగా చేస్తున్నాడు. కేవలం కామెడీ పాత్రలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా.. సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు.

Also Read:

Happy Birth Day Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ సీత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. అలియా అందమైన ఫోటోలు..

ఎనిమిదేళ్ళ తర్వాత టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇవ్వనున్న మంచు మనోజ్ హీరోయిన్.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో  ఛాన్స్..

‘బుట్టబొమ్మ’ను వెనక్కునెట్టిన హైబ్రిడ్ పిల్ల.. విడుదలైన 14 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తున్న ‘సారంగదరియా’..

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే