Celebrity Social Look: సారీ చెప్తోన్న అనన్య.. సిల్వర్ చీరలో రకుల్.. బుట్టబొమ్మ వెరైటీ స్టైల్..

సిల్వర్ చీరలో మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. మనం ఏదైనా చేస్తేనే జీవితం మెరుస్తుందంటూ రాసుకొచ్చింది. అలాగే తెల్ల చీరలో మరింత అందంగా కనిపించింది మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్. మరోవైపు వెరైటీ స్టైల్ డ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది పూజా. ఓవైపు అందాల ముద్దుగుమ్మ మౌనీరాయ్ చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తుండగా.. లైగర్ బ్యూటీ సారీ చెప్పేస్తోంది. నేను మాత్రం సెలక్ట్ చేసుకోలేదంటూ క్రీమ్ లెహాంగాలో గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసింది. అలాగే మన తారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: సారీ చెప్తోన్న అనన్య.. సిల్వర్ చీరలో రకుల్.. బుట్టబొమ్మ వెరైటీ స్టైల్..
Celebrity Social Look
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2023 | 6:21 PM

నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటున్నారు స్టార్ హీరోహీరోయిన్స్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీతారలు బుధవారం నెట్టింట పోస్ట్ చేసిన పోస్టుల గురించి తెలుసుకుందాం. సిల్వర్ చీరలో మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. మనం ఏదైనా చేస్తేనే జీవితం మెరుస్తుందంటూ రాసుకొచ్చింది. అలాగే తెల్ల చీరలో మరింత అందంగా కనిపించింది మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్. మరోవైపు వెరైటీ స్టైల్ డ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది పూజా. ఓవైపు అందాల ముద్దుగుమ్మ మౌనీరాయ్ చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తుండగా.. లైగర్ బ్యూటీ సారీ చెప్పేస్తోంది. నేను మాత్రం సెలక్ట్ చేసుకోలేదంటూ క్రీమ్ లెహాంగాలో గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసింది. అలాగే మన తారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి.

వెరైటీ స్టైల్ డ్రెస్ లో మెరిసిన పూజా హెగ్డే..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

సిల్వర్ చీరలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

తెల్ల చీరలో మరింత అందంగా సాయి మంజ్రేకర్.

మౌనీ రాయ్ లేటేస్ట్ ఫోటోస్..

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

రోడ్డు పై నభా నటేష్ ఫోజులు..

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

లండన్ లో పాయల్ రాజ్ పుత్ సందడి..

అనన్య పాండే లేటేస్ట్ ఫోటోస్..  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు