
సీనియర్ హీరో రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత తమిళ్ లో మూడు సినిమాలు చేసింది. ఆతర్వాత పంచతంత్రం, రంగమార్తాండ సినిమాలోనూ నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో వయ్యారాలుపోతు ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.