Viral Pic: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!

Throwback Pic: సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు తరచూ తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అవి కాస్తా వైరల్‌గా మారుతుంటాయి.

Viral Pic: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!
Through Back Picture
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 19, 2021 | 2:01 PM

సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు తరచూ తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అవి కాస్తా వైరల్‌గా మారుతుంటాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు రష్మిక మందన్నా, సాయి పల్లవి, కీర్తి సురేష్ త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం పదండి..

తన తల్లి ఒడిలో కూర్చుని ఫోటోకి ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఈమె ఒక హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీని ఏలుతోంది. కనిపెట్టలేకపోతున్నారా.! అయితే మీకో చిన్న క్లూ. ఈ హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్. అలాగే తెలుగు చిత్రసీమను ప్రపంచ ఖ్యాతికి చేర్చిన ‘బాహుబలి’ సినిమాలో సైతం నటించింది. గుర్తుపట్టి ఉంటారు.! ఆమె ఎవరో కాదు మన జేజమ్మ అనుష్క. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములతో ఫోటోకి ఫోజిచ్చింది.

కాగా, అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. ఆమె ఖాతాలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి. అనుష్క చివరిసారిగా ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై బాదుడే బాదుడు.!

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?