Tollywood: ఈ అమ్మాయి ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు.. తల్లిని మించిన అందం.. ఇంతకీ ఎవరో తెలుసా..?

పైన ఫోటోను చూశారు కదా.. ఆ అమ్మాయి సీనియర్ హీరోయిన్ కూతురు. తెలుగు సినిమా పరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఈ అందాల తార పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏ హీరోయిన్ కూతురో గుర్తుపట్టారా..?

Tollywood: ఈ అమ్మాయి ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు.. తల్లిని మించిన అందం.. ఇంతకీ ఎవరో తెలుసా..?
Rambha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2024 | 12:34 PM

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సహాయ పాత్రలలో నటిస్తూ మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫ్యామిలీతో గడుపుతూ అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ పోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అమ్మాయి సీనియర్ హీరోయిన్ కూతురు. తెలుగు సినిమా పరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఈ అందాల తార పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏ హీరోయిన్ కూతురో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ రంభ. ప్రస్తుతం ఈ భామ ఫ్యామిలీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రంభ. ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా కట్టిపడేసిన రంభ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. విజయవాడకు చెందిన రంభ.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోనూ నటించి అలరించింది. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు వంటి చిత్రాల్లో నటించింది. అటు హీరోయిన్ గా నటిస్తూనే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

మలేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న రంభ… ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. అటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. తాజాగా తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ వేకేషన్ వెళ్లిన రంభ.. అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట షేర్ చేసింది. అయితే ఇందులో రంభ పెద్ద కూతురు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అచ్చం తల్లిలాగే ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Rambha💕 (@rambhaindran_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో