OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 20 కొత్త సినిమాలు.. తెలుగులో ఆ 7 చిత్రాలు చాలా స్పెషల్..

సాధారణంగా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన నెల రోజులకే ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే నిత్యం కొత్త కొత్త వెబ్ సిరీస్ సైతం అడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈరోజు ఒక్కరోజే దాదాపు 20 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో 7 తెలుగు చిత్రాలు ఉన్నాయి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 20 కొత్త సినిమాలు.. తెలుగులో ఆ 7 చిత్రాలు చాలా స్పెషల్..
Ott Movies

Updated on: Jun 13, 2025 | 10:36 AM

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మిస్టరీస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఈరోజు ఒక్క రోజే దాదాపు 20 సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. అందులో 7 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. చాలాకాలం గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన శుభం సినిమాతోపాటు అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్2, విజయ్ సేతుపతి నటించిన ఏస్ సినిమాలు సైతం ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక వీటితోపాటు స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో చూసేద్ధాం.

జియో హాట్ స్టార్..

  • శుభం.. తెలుగు.. జూన్ 13
  • కేసరి చాప్టర్ 2.. హిందీ.. జూన్ 13

జీ5 ఓటీటీ..

  • డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవల్.. తెలుగు డబ్బింగ్ తమిళ్ సినిమా.. జూన్ 13
  • మామన్.. తమిళ్.. జూన్ 13

అమెజాన్ ప్రైమ్..

  • లెవెన్.. తెలుగు, తమిళ్.. జూన్ 13
  • బ్లైండ్ స్పాట్.. తెలుగ థ్రిల్లర్.. జూన్ 13
  • ఇన్‎ట్రాన్సిట్.. హిందీ.. జూన్ 13
  • బొంజౌర్ ట్రిస్టెస్సే.. ఇంగ్లీ్ష్.. జూన్ 13

నెట్ ఫ్లిక్స్..

  • రానా నాయుడు సీజన్ 2.. తెలుగు.. జూన్ 13
  • కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3.. ఆఫ్రికన్ థ్రిల్లర్.. జూన్ 13
  • సెల్స్ ఎట్ వర్క్.. జపనీస్.. జూన్ 13
  • ఏ బిజినెస్ ప్రపోజన్.. సౌత్ కొరియన్.. జూన్ 13
  • టూ హాట్ టు హ్యాండిల్.. స్పెయిన్.. జూన్ 13

సన్ నెక్ట్స్..

  • డియర్ ఉమ.. తెలుగు.. జూన్ 13
  • మర్యాదే ప్రశ్నే… కన్నడ.. జూన్ 13

ఆపిల్ ప్లస్ టీవీ..

  • ఎకో వ్యాలీ.. ఇంగ్లీష్.. జూన్ 13
  • నాట్ ఏ బాక్స్.. ఇంగ్లీష్.. జూన్ 13
  • ది ప్రాసిక్యూటర్.. లయన్స్ గేట్ ప్లే.. జూన్ 13
  • హెమ్ లాక్ సొసైటీ.. బెంగాలీ.. జూన్ 13
  • క్లీనర్.. ఇంగ్లీష్.. జూన్ 13

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..