Singer Sunitha: మామిడి తోటలో ఎంజాయ్ చేస్తోన్న సింగర్ సునీత.. నెట్టింట్లో వైరలవుతున్న ఫోటోస్..
సింగర్ సునీత(Singer Sunitha).. తన అందమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాత్రంతోనే కాదు చూడచక్కని రూపంతో హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోరు
సింగర్ సునీత(Singer Sunitha).. తన అందమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాత్రంతోనే కాదు చూడచక్కని రూపంతో హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోరు సునీత. ఇప్పటికే ఎన్నో వందల పాటలు ఆలపించిన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు సునీత. ఇటీవలే రెండో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం అందమైన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజాగా తన ఫోటోలను షేర్ చేసిన సునీత.. Blessed అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే సునీత షేర్ చేసిన ఫొటోస్ లో మామిడి పండ్లను చూపిస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె సునీత షేర్ చేసిన ఫోటోలకు.. నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. శుభాకాంక్షలు, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సునీత తన జీవితాన్ని చాలా అందంగా మార్చుకున్నారు అని అంటున్నారు అభిమానులు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :