AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. Thaman : శివకార్తికేయన్ తెలుగు సినిమాకు మ్యూజిక్ మొదలుపెట్టిసిన తమన్.. ఆసక్తికర ట్వీట్

జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అనుదీప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

S. Thaman : శివకార్తికేయన్ తెలుగు సినిమాకు మ్యూజిక్ మొదలుపెట్టిసిన తమన్.. ఆసక్తికర ట్వీట్
Thaman
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2022 | 3:13 PM

Share

జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అనుదీప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతో శబాష్ అనిపించుకున్న అనుదీప్ ఇప్పుడు ఏకంగా తమిళ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ హీరో శివ కార్తికేయతో సినిమా చేస్తున్నాడు అనుదీప్. ఇటీవలే ఈసినిమాను అఫిషియల్ గా కన్ఫామ్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా జాతిరత్నాలు సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్న అనుదీప్.. ఇప్పుడు శివకార్తికేయన్ తో కూడా అదే తరహా సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. అప్పుడే ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ కూడా జరుగుతున్నాయి.

ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా తమన్ శివకార్తికేయన్, అనుదీప్, సవీన్ పోలిశెట్టిలతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ ను తెగ ఎంజాయ్ చేశా అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అయితే ఈ మ్యూజిక్ సిట్టింగ్ కు నవీన్ పోలిశెట్టి హాజరుకావడం ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ సినిమా నవీన్ కూడా కనిపించబోతున్నాడని అంటున్నారు పలువురు. అనుదీప్ కు దర్శకుడిగా ప్రోత్సాహం ఇచ్చింది నవీన్ కాబట్టి ఫ్రెండ్ షిప్ కొద్దీ అతడిని పిలిచి ఉంటాడని మరి కొంత మంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక శివ కార్తికేయన్ నటించిన పలు సినిమాలు ఇప్పటికే తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. శివ కార్తికేయన్ – అనుదీప్ ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇదే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు

Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..

Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్