AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beast movie : పుంజుకుంటున్న దళపతి సినిమా.. స్లో పాయిజన్ లా ఆకట్టుకుంటున్న బీస్ట్

తమిళ నాట విజయ్‌ ఫ్యాన్స్ బేస్ మామూలుగా ఉండదు. థియేటర్లో సినిమా రిలీజైతే ఇసుక కింద రాలేంత సందు ఉందడు.. వారి మైండ్‌లలో విజయ్‌ సోయి తప్ప మరోటి ఉండదు.

Beast movie : పుంజుకుంటున్న దళపతి సినిమా.. స్లో పాయిజన్ లా ఆకట్టుకుంటున్న బీస్ట్
Beast
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2022 | 7:18 PM

Share

తమిళ నాట విజయ్‌ ఫ్యాన్స్ బేస్ మామూలుగా ఉండదు. థియేటర్లో సినిమా రిలీజైతే ఇసుక కింద రాలేంత సందు ఉందడు.. వారి మైండ్‌లలో విజయ్‌ సోయి తప్ప మరోటి ఉండదు. వీటికి తోడు సినిమా ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్ అంటూ మేకర్స్ చేసే హడావిడికి… వీరు సినిమా పై పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్కు సంబంధమే ఉండదు. అందుకే రీసెంట్ డేస్లో విజయ్‌ సినిమాలు బాక్సాఫీస్ ముందు నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. అప్పుడెప్పుడో రిలీజైన మాస్టర్ సినిమాకు రిలీజైన ఫస్ట్ డే నెగెటివ్ టాక్ వచ్చి.. ఆ తరువాత పాజిటివ్ టాక్‌ గా కన్వర్ట్ అయిందో.. తాజాగా బీస్ట్(Beast) సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. బీస్ట్ సినిమా రిలీజైన వెంటనే బాలేదన్న టాక్ బయటికి వచ్చింది. కాని ఎట్ ప్రజెంట్ సినిమా బాగుందనే టాక్ ఎక్కువైంది. ఇలా రిపీటెడ్‌ గా విజయ్‌కే జరుగుతుండడం.. ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

నెల్సన్ డైరెక్షన్ లో బీస్ట్ సినిమాకు పోటీగా యష్ కేజీఎఫ్ 2 సినిమా వచ్చింది. ఒక్క రోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యియి. అయితే బీస్ట్ కంటే కేజీఎఫ్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుండటంతో కలెక్షన్స్ విషయంలో కాస్త గట్టి పోటీనే నెలకొంది. ఇప్పటికే కేజీఎఫ్ సినిమా తమిళ నట రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే భారీ ఓపినింగ్స్ ను సొంతం చేసుకుంది. బీస్ట్ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో కేజీఎఫ్ పుంజుకుందనే చెప్పాలి. అయితే మొదటి రోజుతో పోల్చుకుంటే ఇప్పుడు బీస్ట్ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. స్లో పాయిజన్ లా బీస్ట్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anupama Parameswaran : బీస్ట్ పాటకు బ్యూటీ డ్యాన్స్.. అరబిక్ కుతుకు అందాల అనుపమ స్టెప్పులు

Mahesh Babu : మహేష్‌తో జక్కన్న కొత్త ప్రయోగం.. టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సబ్జెక్ట్‌తో…

Ileana Dcurz: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమే.. అయితే ఆ కారణంతో కాదు.. అసలు విషయం చెప్పేసిన ఇల్లీ బేబీ..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే