Anupama Parameswaran : బీస్ట్ పాటకు బ్యూటీ డ్యాన్స్.. అరబిక్ కుతుకు అందాల అనుపమ స్టెప్పులు

దళపతి విజయ్ నటించిన బీస్ట్(Beast)సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను వైపరీతంగా ఆకట్టుకుంటుంది.

Anupama Parameswaran : బీస్ట్ పాటకు బ్యూటీ డ్యాన్స్.. అరబిక్ కుతుకు అందాల అనుపమ స్టెప్పులు
Anupama Parameswaran
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 15, 2022 | 5:39 PM

దళపతి విజయ్ నటించిన బీస్ట్(Beast)సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను వైపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో దళపతి రా ఏజెంట్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. వాటిలో అరబిక్ కుతు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసా.. గత కొద్ది రోజులుగా ఎక్కడా విన్నా అదే పాట. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం ఆ సాంగ్ వింటూ.. ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటలో దళపతి హుక్ స్టెప్ బాగా క్లిక్ అయ్యింది. సినిమా తారలు కూడా ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇప్పటికే సమంతలాంటి స్టార్ బ్యూటీ కూడా ఈ పాటకు స్టెప్పులేసింది. తాజాగా మరో ముద్దుగుమ్మ అరబిక్ కుతు పాటకు అరిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకుంది.

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ భామ అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేసింది. పట్టు లంగాఓణీ లో రెడీ అయ్యి డ్యాన్స్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పాటలో అనుపమ ఎక్స్ ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనుపమ సినిమాల విషయానికొస్తే ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కార్తికేయ, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!