కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్.. ఏమన్నదంటే

కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని చెప్పారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. కానీ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.  

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్.. ఏమన్నదంటే
Konda Surekha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2024 | 1:30 PM

కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించామని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని చెప్పారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. కానీ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. అలాగే నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతం అని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది.

కాగా  సమంతకు కొండా సురేఖ సారీ చెప్పినా  నిరసనలు ఆగడంలేదు. అక్కినేని కుటుంబానికి సపోర్ట్‌గా సెలబ్రిటీల వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ , నాని , చిరంజీవి, వెంకటేష్, యంగ్ హీరోలు విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, వరుణ్ తేజ్ స్పందించారు.ఆ అలాగే దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ కూడా దీని పై స్పందించారు. ఇదిలా ఉంటే మంత్రి సురేఖకు లీగల్‌ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున.

అలాగే వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మా అసోసియేషన్ కూడా పేర్కొంది.  బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండము అంటూ లేఖాస్త్రం సంధించింది మా..   వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని PCC చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అన్నారు.  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న మహేష్‌గౌడ్  మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం