Hanuman: హనుమాన్ సినిమా మొదటిరోజు ఎంత వసూల్ చేసిందంటే
గతంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి జాంబీ రెడ్డి అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హనుమాన్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా సూపర్ హిట్టుకొట్టింది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హనుమాన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి జాంబీ రెడ్డి అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హనుమాన్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా సూపర్ హిట్టుకొట్టింది. హనుమంతుడి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. తక్కువ బడ్జెట్ తోనే అయినా హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ ఎక్స్ ఆకట్టుకున్నాయి. హనుమాన్ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే.. హనుమాన్ సినిమాకు అన్ని ఏరియాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
హనుమాన్ సినిమా మొదటి రోజు రూ. 11.91కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. హనుమాన్ సినిమాకు మొదటి రోజు థియేటర్స్ తక్కువ దక్కాయి. ఇక ఇప్పుడు హనుమాన్ కు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Very kind of you Thank you! 😊 https://t.co/rJXyHcSg2U
— Teja Sajja (@tejasajja123) January 12, 2024
🙏🧡#HanuManRAMpage https://t.co/aJzB5DjxOe
— Teja Sajja (@tejasajja123) January 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.