AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త‌మ‌న్నా త‌న డైరీలో ఎక్కువ ‌సార్లు రాసుకున్న మాట ఏంటంటే..?

మిల్కీ బ్యూటీ తమన్నా..అందాల రాశి. త‌న గ్లామ‌ర్ తో కుర్ర‌కారు మ‌సుసుల్లో చెరిగిపోని ప్లేస్ కొట్టేసింది. యాక్టింగ్, డ్యాన్సింగ్ లో ఈ అమ్మడు టాలెంట్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే త‌న‌లో ఓ కవయిత్రి దాగుందని తన ఇన్​స్టాగ్రామ్​ వాల్​పై రాసుకుంది ఈ న‌టి. ఈ క్రమంలో లాక్​డౌన్​ సమయంలో కొన్ని కవితలు రాసినట్లు త‌మ‌న్నా వెల్ల‌డించింది. ఇప్పుడేదో గ్యాప్ దొరికింద‌ని రాశా కానీ, చిన్నతనంలో కవితలు ఎక్కువగా రాసే వారని ఆమె చెప్పుకొచ్చారు. ​ మనసుకు […]

త‌మ‌న్నా త‌న డైరీలో ఎక్కువ ‌సార్లు రాసుకున్న మాట ఏంటంటే..?
Ram Naramaneni
|

Updated on: May 24, 2020 | 2:59 PM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా..అందాల రాశి. త‌న గ్లామ‌ర్ తో కుర్ర‌కారు మ‌సుసుల్లో చెరిగిపోని ప్లేస్ కొట్టేసింది. యాక్టింగ్, డ్యాన్సింగ్ లో ఈ అమ్మడు టాలెంట్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే త‌న‌లో ఓ కవయిత్రి దాగుందని తన ఇన్​స్టాగ్రామ్​ వాల్​పై రాసుకుంది ఈ న‌టి. ఈ క్రమంలో లాక్​డౌన్​ సమయంలో కొన్ని కవితలు రాసినట్లు త‌మ‌న్నా వెల్ల‌డించింది. ఇప్పుడేదో గ్యాప్ దొరికింద‌ని రాశా కానీ, చిన్నతనంలో కవితలు ఎక్కువగా రాసే వారని ఆమె చెప్పుకొచ్చారు. ​

మనసుకు ఆహ్లాదంగా అనిపించినప్పుడల్లా ఆమె పెన్ను, పేప‌ర్ ప‌ట్టుకుని క‌విత రాయ‌డానికి రెడీ అయిపోతుంద‌ట‌. “ఈ లాక్‌డౌన్‌ విరామంలోనూ కొన్ని కవితలు రాశాను. వాటి కన్నా ఎక్కువగా నా చిన్నతనంలో రాసుకున్న పాత కవితల్ని తిరిగి చదువుకుంటున్నా. కొన్నింటిని చదువుతుంటే.. ఆ టైమ్ లో ఎందుకిలా రాశా? ఇది కూడా ఒక‌ కవితేనా? అని తెగ న‌వ్వొస్తొంది” అని పేర్కొంది త‌మన్నా. ఇంత‌కీ త‌న చిన్నత‌నంలో త‌మ‌న్నా త‌న డైరీలో ఎక్కువ‌గా రాసుకున్న మాటేంటో తెలుసా “నేను చాలా అయోమయంలో ఉన్నా..అవును ఈ విషయాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది.

హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?