AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ హెలికాప్టర్ షాట్..సోష‌ల్ మీడియాలో​ వీడియో వైరల్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మ‌ర‌ణం యావ‌త్ పిల్మ్ ఇండ‌స్ట్రీని విషాదంలోకి నెట్టింది. అత‌డి అభిమానులు ఈ విష‌యాన్ని అస‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

సుశాంత్ హెలికాప్టర్ షాట్..సోష‌ల్ మీడియాలో​ వీడియో వైరల్
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 6:27 PM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మ‌ర‌ణం యావ‌త్ పిల్మ్ ఇండ‌స్ట్రీని విషాదంలోకి నెట్టింది. అత‌డి అభిమానులు ఈ విష‌యాన్ని అస‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎంతో గొప్ప కెరీర్ ఉన్న‌న‌టుడు ఇంత అర్థాంత‌రంగా త‌న‌వు చాలించ‌డంతో సినీ ప్ర‌ముఖులు కూడా దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం సుశాంత్ మర‌ణానికి సంబంధించి ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. కాగా అత‌డి అభిమానులు రోజూ ఏదో ర‌కంగా సుశాంత్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అతడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

సుశాంత్ ని అన్ని భాష‌ల సినీ ప్రేమికులకు దగ్గ‌ర చేసిన చిత్రం ‘ధోని’. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సుశాంత్ నటన అంద‌ర్నీ మెస్మ‌రైజ్ చేసింది. చివర్లో వ‌ర‌ల్డ్ కప్​లో ధోని బాదిన హెలికాప్టర్​ షాట్​ను యాజిటీజ్ అలాగే కొట్టి ధోని అభిమానులంద‌ర్నీ త‌న అభిమానులుగా మార్చుకున్నాడు సుశాంత్. అయితే ఆ షాట్​ కోసం అతడు చాలా సాధ‌న‌ చేశాడు. ఓ సందర్భంలో ఫ్యాన్స్ అతడిని హెలికాప్టర్ షాట్ ఆడాలంటూ కోరగా.. ఆ షాట్​ను మ‌ళ్లీ సేమ్ దించేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

Follow Us
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు