AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టనున్న సూపర్ స్టార్ మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు మహేష్ బాబు.

Mahesh Babu: మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టనున్న సూపర్ స్టార్ మహేష్..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2022 | 11:10 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) క్రేజ్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు మహేష్ బాబు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ సినిమాలతో పాటు బిజినెస్ లోనూ బిజీ బిజీగా ఉంటారు. ఇప్పటికే ఏ.ఎం.బి మల్టీప్లెక్స్ తో పాటు, ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది మహేష్ పేరు మీద ఉంది. జిఎంబి పేరుతో మేజర్ లాంటి సినిమాను నిర్మించారు. మరో వైపు కమర్షియల్ యాడ్స్ తోనూ ఫుల్ బిజీగా ఉన్నారు మహేష్. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ మరో బిజినెస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది.

మహేష్ ప్రస్తుతం హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నారట. త్వరలోనే ఓ రెస్టారెంట్ పెట్టె ఆలోచనలో ఉన్నారని టాక్. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ రెస్టారెంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలా గ్రాండ్ గా ఈ రెస్టారెంట్ ఉండనుందని టాక్. అయితే మహేష్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ హోటల్ బాధ్యతలు కూడా మహేష్ సతీమణి నమృత తీసుకోనున్నారట. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దాదాపు 11న సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి