AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitara Ghattamaneni: ప్రిన్సెస్ సితార.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై మహేష్ తనయ కమర్షియల్ యాడ్..

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోస్, రీల్స్ చేస్తూ ఉంటుంది. చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి చిన్నారులకు అవసరమైన విషయాలను చెబుతూ వీడియోస్ చేసింది. ఇక కొద్ది రోజులుగా టాలీవుడ్ టూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‏కు అందంగా డ్యాన్స్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంది.

Sitara Ghattamaneni: ప్రిన్సెస్ సితార.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై మహేష్ తనయ కమర్షియల్ యాడ్..
Sitara
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2023 | 2:51 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ గుంటురు కారం సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే మహేష్ గారాలపట్టి సితారకు ఇప్పటికే ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది. మల్టీటాలెంటెడ్ గర్ల్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోస్, రీల్స్ చేస్తూ ఉంటుంది. చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి చిన్నారులకు అవసరమైన విషయాలను చెబుతూ వీడియోస్ చేసింది. ఇక కొద్ది రోజులుగా టాలీవుడ్ టూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‏కు అందంగా డ్యాన్స్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది సితార. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై సితారా యాడ్ ఫోటోస్ ప్రదర్శించారు.

ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ చేసింది సితార. మొదటిసారి ఓ ప్రముఖ జ్యూవెల్లరీ యాడ్ షూట్ లో పాల్గొంది సితార. ఇందుకు సంబంధించిన ఫోటోలను న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ లో ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నవయసులో జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‏గా ఉండడంతో ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. కమర్షియల్ యాడ్ లో సితార నటించడంతో .. తండ్రిని మించిన తనయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు, నమ్రత దంపతుల గారాలపట్టి సితార.. చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్. ఇప్పటికే భారతనాట్యంలో శిక్షణ తీసుకుంటుంది. గతంలో తన కూతురు భారతనాట్యం చేసిన వీడియోను మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల పలు సూపర్ హిట్స్ పాటలకు సితార అందంగా డ్యాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది