AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan : ‘ఏ.1 ఎక్స్‌ప్రెస్’తో రానున్న సందీప్ కిషన్.. కారణాల వల్ల వాయిదా పడిన సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..

యంగ్ హీరో సందీప్ కిషన్  ఏ.1 ఎక్స్‌ప్రెస్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ నికూడా చేసాడు.

Sundeep Kishan : 'ఏ.1 ఎక్స్‌ప్రెస్'తో రానున్న సందీప్ కిషన్.. కారణాల వల్ల వాయిదా పడిన సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2021 | 1:42 PM

Share

A1 Express Movie: యంగ్ హీరో సందీప్ కిషన్  ఏ.1 ఎక్స్‌ప్రెస్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ నికూడా చేసాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం.

చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ ఫ్లాప్ ను అందుకున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్. ఇటీవల విడుదైలైన ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. కాగా.. ఈ సినిమాను ఫిబ్రవరి 26 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమేరకు చిత్రయూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సందీప్ కిషన్ స్వయంగా నిర్మించాడు. టిజి విశ్వ ప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – దయా పన్నెంతోపాటు మరో నిర్మాతగా ఉన్నాడు సందీప్. ఇక ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నాడు.

SANDEEP-KISHAN

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mohan Babu : ‘సన్ ఆఫ్ ఇండియా’తో మేస్ట్రో మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!