AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: జోరు పెంచిన పవర్ స్టార్ .. మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా 'వకీల్ సాబ్'. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'పింక్‌'కు రీమేక్‌గా వచ్చిన 'వకీల్ సాబ్'కు వేణు శ్రీరామ్

Pawan Kalyan: జోరు పెంచిన పవర్ స్టార్ .. మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
pawan-kalyan
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 22, 2021 | 9:30 AM

Share

Pawan Kalyan: దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘పింక్‌’కు రీమేక్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే వకీల్‌ సాబ్‌ సెట్స్ మీద ఉండగానే క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడిక్‌ డ్రామాను స్టార్ట్ చేశారు పవన్‌. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు క్రిష్ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌ కూడా ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌. రెండు సినిమా షూటింగ్‌లు ప్యారలల్‌గా పూర్తి చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పవర్‌ స్టార్‌.

ఈ సినిమాలతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు పవన్. ఇప్పడు మరో సినిమాకు కూడా పవన్ గ్రీన్ సిగంల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత జె పుల్లారావు నిర్మాణంలో పవన్ ఒక సినిమాను చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా నిర్మాత పుల్లారావు చెప్పుకొచ్చాడు. పవన్ కోసం ఇప్పటికే తాము కథ సిద్దం చేయించాము. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే మా సినిమాను చేస్తాడని ఆయన పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Follow Us
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..