South Indian actress: సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ.. మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు అక్క‌డ భ‌లే డిమాండ్

ఒకప్పుడు నార్త్ బ్యూటీస్‌ సౌత్‌ సినిమాల్లో కనిపించేవారు. ఇప్పుడు ఆ... ట్రెండ్ కూడా మారుతోంది. సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ కడుతున్నారు.

South Indian actress: సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ.. మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు అక్క‌డ భ‌లే డిమాండ్
Rashmika Sai Pallavi
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 8:04 PM

ఒకప్పుడు నార్త్ బ్యూటీస్‌ సౌత్‌ సినిమాల్లో కనిపించేవారు. ఇప్పుడు ఆ… ట్రెండ్ కూడా మారుతోంది. సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ కడుతున్నారు. సౌత్‌లో స్టార్ ఇమేజ్‌ ఉన్న కాజల్‌, తమన్నా, పూజ హెగ్డే బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా మరో సౌత్ బ్యూటీ రష్మిక మందన్న కూడా నార్త్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. ఒకటి రెండు కాదు ఒకేసారి మూడు సినిమాలతో హిందీ మార్కెట్ మీద దండ యాత్ర చేస్తున్నారు రష్మిక. తాజాగా మరో సౌత్ బ్యూటీ కూడా బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాలెంటెడ్ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకున్న సాయి పల్లవి కూడా హిందీ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారట. అయితే సాయిపల్లవి హిందీ సినిమా చేస్తున్నా… అది కూడా సౌత్ స్టార్స్‌తోనే. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో సాయి పల్లవి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నది ఫిలిం నగర్‌ టాక్‌.

తెలుగులో శ్రియ చేసిన పాత్రకు హిందీలో సాయి పల్లవి పేరు పరిశీలిస్తున్నారన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అయితే పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ రోల్స్ మాత్రం ఒప్పుకునే రౌడీ బేబి ఇలాంటి గ్లామరస్ క్యారెక్టర్‌కు ఓకే అంటారా..? లెట్స్ వెయిట్ అండ్‌ సీ.

Also Read: ఇండ‌స్ట్రీలో ఇంట్ర‌స్టింగ్ న్యూస్.. మహేష్ మూవీ కోసం తమన్ అండ్ డీఎస్పీ ఇద్దరూ.. !

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ