AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వార్తల్లో నిజం లేదు..సోనాక్షి క్లారిటీ

నందమూరి నటసింహం బాలకృష్ణ రూలర్‌ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. మరోవైపు బాలయ్య తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నఈ మూవీలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌ అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన సోనాక్షి..ఈ సినిమాలో బాలయ్య సరసన తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని..తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటి ఇస్తానని ట్వీట్‌ చేశారు. ప్రభుదేవా డైరెక్షన్‌లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన […]

ఆ వార్తల్లో నిజం లేదు..సోనాక్షి క్లారిటీ
Pardhasaradhi Peri
|

Updated on: Dec 16, 2019 | 7:05 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ రూలర్‌ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. మరోవైపు బాలయ్య తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నఈ మూవీలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌ అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన సోనాక్షి..ఈ సినిమాలో బాలయ్య సరసన తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని..తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటి ఇస్తానని ట్వీట్‌ చేశారు.

ప్రభుదేవా డైరెక్షన్‌లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దబాంగ్‌ 3లో నటించిన సోనాక్షి..ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 20న థియేటర్లలో సందడి చేయబోతోంది. మరోవైపు అజయ్‌ దేవ్‌గన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో నటిస్తున్నారు సోనాక్షి. వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Follow Us
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి