AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలోని క్యూట్ చిట్టితల్లిని గుర్తుపట్టండి.. ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది..

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన అమ్మడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తుంది.

Viral Photo: ఈ ఫోటోలోని క్యూట్ చిట్టితల్లిని గుర్తుపట్టండి.. ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2022 | 10:07 AM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు.. స్టార్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ ఫేమస్ నటీనటుల చిన్ననాటి జ్ఞాపకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో కొందరి ఫోటోస్ చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాము. ఇక మరికొందరిని మాత్రం అస్సలు గుర్తుపట్టలేము. రామ్ చరణ్, అల్లు అర్జున్, రష్మిక, కాజల్, పూజ హెగ్డే, ఎన్టీఆర్ వంటి స్టార్స్ బాల్యస్మృతులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో ఎంతో క్యూట్‏గా కనిపిస్తున్న చిట్టితల్లి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన అమ్మడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తుంది. మీకోసం మరో క్లూ. ఈరోజు ఆ హీరోయిన్ పుట్టిన రోజు కూడా.

పైన ఫోటో ఉన్న చిన్నారి హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్పుడు సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మరాఠీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఆ తర్వాత కుంకుమ భాగ్య సీరియల్ తో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తొలిసారిగా నటించిన చిత్రం లవ్ సోనియా. తర్వాత సూపర్ 30, బట్ల హౌస్, తూఫాన్, ధమకా, జెర్సీ, రాధా చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న సీతారామం సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!