Sunitha: సింగర్ సునీత బర్త్ డే కేక్ కటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

టాలీవుడ్ లో అందాల సింగర్ సునీత గురించి ప్రయతంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆమె మధురమై  గాత్రానికి కోట్లమంది అభిమానులున్నారు

Sunitha: సింగర్ సునీత బర్త్ డే కేక్ కటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Sunitha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2022 | 8:26 PM

Sunitha: టాలీవుడ్ లో అందాల సింగర్ సునీత గురించి ప్రయతంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆమె మధురమై  గాత్రానికి కోట్లమంది అభిమానులున్నారు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా.. జడ్జిగా కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. గులాబీ సినిమాలోని ఈ వేళలో నువ్వు ఏ మాయ చేశావో అంటూ.. తెలుగు సంగీత ప్రియులను తన స్వరంతో మాయలో పడేశారు. అనంతపురం సినిమాలో అసలేం గుర్తుకురాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా అంటూ పరవశంలో ముంచేశారు. ముఖ్యంగా రమణ గోగుల సంగీతం అందించిన సినిమాల్లో సునీత పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. నిన్న (12 జనవరి ) సునీత పుట్టిన రోజు. సునీత పుట్టిన రోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలసి చాల సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇటీవలే రెండో వివాహంతో కొత్తజీవితంలోకి అడుగుపెట్టారు సునీత . టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫేమ్ ను సంపాదించుకున్న సునీత గత ఏడాది రామ్ రెండో పెళ్లి చేసుకున్నారు.  సునీత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన ఇష్టాలు. అభిప్రాయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సునీత పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై మీరు ఒకలుక్ వేయండి ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే