Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

జానపద పాటలతో కెరీర్ ప్రారంభించి.. తన గొంతుతో కోట్లాది శ్రోతలను ఆకట్టుకుంది సింగర్ మంగ్లీ. తన గొంతుతో ఎన్నో పాటలను అద్భుతంగా ఆలపించి కోట్లాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది మంగ్లీ. అల వైకుంఠపురంలో రాములో రాములా పాటతో రికార్డ్ సృష్టించింది మంగ్లీ. తాజాగా మంగ్లీతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.