Sharwanand: నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన హీరో శర్వానంద్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

అంతకు ముందే భారీ అంచనాల మధ్య రిలీజైన జాను సినిమా షాక్‌ ఇవ్వడం.. ఆ తరువాత శ్రీకారం సినిమా ప్రొడ్యూసర్లు హ్యాండివ్వడం..! దీంతో చిర్రెత్తుకొచ్చిన శర్వా.. ఓ షాకింగ్ డిసిషన్‌ తీసుకున్నారు.

Sharwanand: నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన హీరో శర్వానంద్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2021 | 2:08 PM

Sharwanand:

అంతకు ముందే భారీ అంచనాల మధ్య రిలీజైన జాను సినిమా షాక్‌ ఇవ్వడం.. ఆ తరువాత శ్రీకారం సినిమా ప్రొడ్యూసర్లు హ్యాండివ్వడం..! దీంతో చిర్రెత్తుకొచ్చిన శర్వా.. ఓ షాకింగ్ డిసిషన్‌ తీసుకున్నారు. ఏకంగా శ్రీకారం సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించి తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించారు. శర్వానంద్‌ హీరోగా బి కిషోర్ డైరెక్షన్లో.. 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా “శ్రీకారం”. సామూహిక వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో ఇటీవల రిలీజైన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. శర్వా క్రేజ్‌, ప్రియాంక అరుళ్ అందం, మిక్కీజే మేయర్ సంగీతం తోడై ఈ సిమా మంచి వసూళ్లను కూడా సాధించింది. ఈ సినిమా కోసం శర్వా 6 కోట్ల రెమ్మూనరేషన్‌తో పాటుగా 50శాతం లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్లు తీసుకున్నా శర్వా.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న రెండు కోట్ల చెక్కు తాజాగా బౌన్స్‌ అవడంతో.. వారి మీద సీరియస్ అయ్యారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చారని ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్కి ఫిర్మాదు చేశారు. దాంతో పాటుగా వారికి లీగల్ నోటీసులు పంపించారు.

శ్రీకారం నిర్మాతలు… శర్వాతో సీక్రెట్‌గా మాట్లాడి సమస్యకు ముగింపు పలుకుతారో.. లేక లీగల్‌గాను ముందుకు వెళ్లేందుకే శ్రీకారం చుడతారో చూడాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

A. M. Rathnam: “తగ్గేదేలే”…హరిహర వీరమల్లు సినిమాపై క్లియర్‌ కట్‌గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Chiranjeevi Oxygen Bank: విజయవంతంగా కొనసాగుతున్న చిరంజీవి ఆక్సిజన్ సిలిండ‌ర్ల‌ పంపిణి… సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్

Faria Abdullah: తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న లేడీ జాతిరత్నం.. యంగ్ హీరోకు జోడీగా ఫారియా అబ్దుల్లా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే