AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వేం ఏం సాధించారని భయ్యా..! నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

సోషల్ అని మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్స్ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా నెటిజన్స్ చేసే ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ పై చాలా మంది హీరోయిన్స్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది సోషల్ మీడియాలోనే స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు.

నువ్వేం ఏం సాధించారని భయ్యా..! నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: May 28, 2026 | 12:20 PM

Share

సోషల్ మీడియా వల్ల చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. తెలిసి తెలియక చిన్న తప్పు చేసినా ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. కొంతమంది నెటిజన్స్ కావాలనే సెలబ్రెటీల గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం.. లేదా ట్రోల్ చేయడానికి రెడీ అవుతుంటారు. హీరోయిన్స్ విషయంలో నిత్యం ఎన్నో రకాల ట్రోల్స్ , నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొంతమంది హీరోయిన్స్ పై బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ రంగు గురించి, ఏజ్ గురించి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఏజ్ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేశాడు ఓ నెటిజన్.. దానికి ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..

ఇప్పటికే చాలా మంది హీరోయిన్ తమ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తుంటారు.. తాజాగా అలాగే నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది బాలీవుడ్ నటి షమితా శెట్టి. ఈ అందాల భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తెలుగులో షమితా శెట్టి ఒకటి రెండు సినిమాలు చేసింది. పిలిస్తే పలుకుతా లాంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ చిన్నది బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి : Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..

సినిమాలతో పాటు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. అలాగే టీవీ షోల్లోనూ పాల్గొంది షమితా శెట్టి. ఇక ఈ చిన్నది సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా తాజాగా ఓ నెటిజన్ షమితా శెట్టిపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.  షమితా శెట్టి వయసు 47 ఏళ్లు. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది. అయితే ఓ నెటిజన్స్ వయసు పెరిగిపోతుంది.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్.? వయసున్నోళ్లకు పిల్లలు కూడా ఉన్నారు.. అంటూ అవహేళన చేస్తూ కామెంట్ చేశాడు. అన్ని గట్టి కౌంటర్ ఇస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. నా వయసుకు నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను.. అసలు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారని భయ్యా?  అంటూ కౌంటర్ ఇచ్చింది షమితా శెట్టి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి

Shamita Shetty

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇప్పటికైనా మారితేనే హౌస్‌లో ఉంటావు..
ఇప్పటికైనా మారితేనే హౌస్‌లో ఉంటావు..
మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన.. లైసెన్సులపై వేటు పడనుందా?
మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన.. లైసెన్సులపై వేటు పడనుందా?
ఫతేపూర్ సిక్రీ కొండల్లో 7,000 ఏళ్ల నాటి ప్రాచీన సంపద..కాపాడేందుకు
ఫతేపూర్ సిక్రీ కొండల్లో 7,000 ఏళ్ల నాటి ప్రాచీన సంపద..కాపాడేందుకు
ఐదుగురి ప్రాణాలు తీసిన పులి చిక్కింది.. నెల రోజుల ఉత్కంఠకు తెర!
ఐదుగురి ప్రాణాలు తీసిన పులి చిక్కింది.. నెల రోజుల ఉత్కంఠకు తెర!
వన్డేలో 10 ఓవర్లకు బదులు 11 ఓవర్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్‌పై ఫిర్యాదు
వన్డేలో 10 ఓవర్లకు బదులు 11 ఓవర్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్‌పై ఫిర్యాదు
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు