AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిప్‌స్టిక్ వేసుకుంటోన్న ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్.. అబ్బాయిల్లో క్రేజీ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టారా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'త్రోబ్యాక్' ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. గురువారం వచ్చిందంటే చాలు.. హీరోయిన్లు తమ చిన్ననాటి...

లిప్‌స్టిక్ వేసుకుంటోన్న ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్.. అబ్బాయిల్లో క్రేజీ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Ravi Kiran
|

Updated on: Dec 07, 2021 | 7:05 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. గురువారం వచ్చిందంటే చాలు.. హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ.. ‘చిన్నప్పటి’ ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఇక అవి కాస్తా క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారతాయి. ఆ కోవకు చెందిన ఓ చైల్డ్‌హుడ్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో లిప్‌స్టిక్ వేసుకుంటూ.. అడ్డంలో తన అందాన్ని చూసుకుంటున్న చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. ఓవర్‌నైట్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఎవరో గుర్తుపట్టారా.? మీకో చిన్న క్లూ ఇస్తే.. ఈమె నటించిన తొలి చిత్రంలో హీరో రౌడీ విజయ్ దేవరకొండ. కనిపెట్టేసి ఉంటారు.. ఆమెవరో కాదు.. షాలినీ పాండే.

కాగా, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగునాట హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన షాలినీ పాండే.. మొదటి సినిమాతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ‘118’, ‘100% కాదల్’, ‘నిశబ్దం’ వంటి సినిమాల్లో నటించి.. మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి ‘జయేష్‌భాయ్ జోర్దార్’ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ‘మహారాజా’ చిత్రీకరణ దశలో ఉంది.

Follow Us
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?
వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ
వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వాన పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా ?
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వాన పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా ?
ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లోకి వెళ్లగానే.
ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లోకి వెళ్లగానే.
ఇంట్లో చెదపురుగుల బెడదా? ఈ 4 సహజ వస్తువులతో క్షణాల్లో చెదలకు చెక్
ఇంట్లో చెదపురుగుల బెడదా? ఈ 4 సహజ వస్తువులతో క్షణాల్లో చెదలకు చెక్
బెంగళూరు, ముంబై కొత్త ఎక్స్‌ప్రెస్‌కు శ్రీకారం!
బెంగళూరు, ముంబై కొత్త ఎక్స్‌ప్రెస్‌కు శ్రీకారం!
పోలీస్ స్టేషన్‌లో ఎలుక పంచాయితీ..!
పోలీస్ స్టేషన్‌లో ఎలుక పంచాయితీ..!
పుట్టగొడుగులను నీటితో కడుగుతున్నారా..? మీరు పప్పులో కాలేసినట్టే..
పుట్టగొడుగులను నీటితో కడుగుతున్నారా..? మీరు పప్పులో కాలేసినట్టే..
సెల్ఫీల్లో విక్టరీ సైన్‌తో ఫోజులు కొడుతున్నారా ? ఊహించని ప్రమాదం
సెల్ఫీల్లో విక్టరీ సైన్‌తో ఫోజులు కొడుతున్నారా ? ఊహించని ప్రమాదం