AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కింగ్ ఖాన్ 28 ఏళ్ల ప్ర‌యాణం..భావోద్వేగ‌ పోస్ట్

బాలీవుడ్​ కింగ్ ఖాన్ షారుఖ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో​ అడుగుపెట్టి ఆదివారంతో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఇన్నేళ్లుగా త‌న‌ను ఆదరిస్తూ, అక్కున చేర్చుకున్న‌ ప్రేక్షకులకు ఇన్​స్టాగ్రామ్​ వేదిక‌గా కృతజ్ఞతలు తెలిపారు షారుఖ్.

Ram Naramaneni
|

Updated on: Jun 28, 2020 | 11:31 PM

Share

బాలీవుడ్​ కింగ్ ఖాన్ షారుఖ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో​ అడుగుపెట్టి ఆదివారంతో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఇన్నేళ్లుగా త‌న‌ను ఆదరిస్తూ, అక్కున చేర్చుకున్న‌ ప్రేక్షకులకు ఇన్​స్టాగ్రామ్​ వేదిక‌గా కృతజ్ఞతలు తెలిపారు షారుఖ్.

‘సర్కస్​ అండ్ ఫౌజీ’ అనే టీవీ షోతో షారుఖ్ న‌ట‌న‌వైపు అడుగులు వేశారు​ . 1992లో ‘దివానా’ చిత్రంతో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చారు. అందులో స్టార్ యాక్ట‌ర్స్ నటులు రిషి కపూర్, దివ్య భారతి కూడా నటించడం విశేషం. ఆ తర్వాత ఆయ‌న సాగించిన సినీ ప్ర‌యాణంలో ఎంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారో అంద‌రికీ తెలిసిందే. క‌ష్టాన్నే న‌మ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతూ.. సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్ప‌రుచుకున్నాడు షారుఖ్. ప్ర‌స్తుతం ఆయ‌న కెరీర్ కొంచెం డౌన్ ఫాల్ లో ఉంది. త్వ‌ర‌లోనే ఓ అద్బుత‌మైన విజ‌యంతో ఆయ‌న మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని ఆశిద్దాం.

Follow Us
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!

పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి

వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్

ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..

మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు